ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
TG: వికారాబాద్‌లోని చౌడాపూర్‌లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్త రత్నయ్యను భార్య హత్య చేసింది. ట్రాక్టర్‌తో ఢీకొట్టి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. పోలీసుల దర్యాప్తులో నిజం బయటపడటంతో భార్య కవిత, ప్రియుడు రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.