"తక్షణమే మ్యాన్‌హోల్‌పై కప్పు బిగించాలి"

"తక్షణమే మ్యాన్‌హోల్‌పై కప్పు బిగించాలి"

HNK: పట్టణంలోని ఏషియన్ మాల్ నుంచి స్విమ్మింగ్ పూల్ వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న మ్యాన్‌హోల్ ప్రమాదకరంగా మారింది. ఇటీవల నాలా మీద కల్వర్ట్ నిర్మాణం చేపట్టిన అధికారులు, దాని మధ్యలో ఉన్న మ్యాన్‌హోల్ పైకప్పు బిగించడం పూర్తిగా విస్మరించారు. దీంతో రాత్రి వేళల్లో వాహనదారులు గుంతను గమనించలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. తక్షణమే పైకప్పు బిగించాలని కోరుతున్నారు.