చికెన్ వండలేదని హత్య... మూడేళ్లుగా పరారీలో

చికెన్ వండలేదని హత్య... మూడేళ్లుగా పరారీలో

కాకినాడ: చికెన్ వండలేదని సహజీవనం చేస్తున్న మహిళను 2020లో తోకల వెంకటేశులు హత్య చేశాడు. 2022లో పెద్దాపురం కోర్టు నుంచి బెయిల్ పొందిన అతడు తర్వాత మూడేళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా పరారీలో ఉన్నాడు. పక్కా సమాచారంతో జగ్గంపేట పోలీసులు శుక్రవారం అతడిని అరెస్టు చేసి జైలుకి తరలించారు.