విజయవాడ హైవే‌పై టోల్ ఫీజు తగ్గింపు

విజయవాడ హైవే‌పై టోల్ ఫీజు తగ్గింపు

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి(NH-65)పై టోల్ ఫీజును స్వల్పంగా తగ్గించారు. వివిధ రకాల వాహనాలకు రూ.5 చొప్పున టోల్ ఫీజు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తగ్గిన టోల్ ఫీజులు ఏప్రిల్‌ 1 (మంగళవారం అర్ధరాత్రి దాటాక) నుంచి అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద 3 యాక్సిల్‌ కమర్షియల్‌ వాహనాలకు రూ.5 చొప్పున టోల్ ఫీజు తగ్గించారు.