HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
➥ దేశంలో ఘనంగా 'వందేమాతరం' 150 ఏళ్ల వేడుకలు
➥ TG: చర్చలు సఫలం.. రేపటి నుంచి కాలేజీలు ఓపెన్
➥ అభివృద్ధికి అడ్డంకిగా BRS, BJP: రేవంత్
➥ AP: క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్లు, గ్రూప్-1 జాబ్
➥ రాష్ట్రంలో కొత్తగా 85,870 ఉద్యోగాలు: CBN
➥ ATCలో సాంకేతిక లోపం.. ఢిల్లీ, ముంబైలో విమానాలు రద్దు
➥ హాంకాంగ్ టోర్నీ: పాక్‌పై భారత్ విజయం