బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

W.G: భీమవరం జేపీ రోడ్డులోని శ్రీపద్మావతి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 27 నుంచి మే 9 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల గోడపత్రికను ఇవాళ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆవిష్కరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ఛైర్మన్ మంతెన రామ్ కుమార్ రాజు, ఈవో సత్యనారాయణ రాజు కోరారు.