VIDEO: 'నాపై ఒక్క అవినీతిని కూడా నిరూపించలేకపోయారు'

VIDEO: 'నాపై ఒక్క అవినీతిని కూడా నిరూపించలేకపోయారు'

KDP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా.. MLA వరదరాజుల రెడ్డి తనపై ఒక్క అవినీతి ఆరోపణను కూడా నిరూపించలేకపోయారని మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. నిన్న తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తాను 2 సార్లు ప్రొద్దుటూరు MLAగా పనిచేసినప్పుడు రూ. 100 కోట్ల అవినీతి జరిగిందని వరదరాజుల రెడ్డి చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు.