VIDEO: ప్రజా ఫిర్యాదుల వేదికకు పోటెత్తిన ప్రజలు

VIDEO: ప్రజా ఫిర్యాదుల వేదికకు పోటెత్తిన ప్రజలు

KKD: కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదిక కార్యక్రమం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. గత వారం అనివార్య కారణాల వల్ల ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు కావడంతో ఈ వారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు తరలివచ్చారు.