ముంపుకు గురైన కాలనీలు పరిశీలించిన ఎమ్మెల్యే పద్మావతి

ముంపుకు గురైన కాలనీలు పరిశీలించిన ఎమ్మెల్యే పద్మావతి

SRPT: కోదాడ పట్టణంలో ముంపునకు గురైన షిరిడి సాయినగర్ కాలనీని ఎమ్మెల్యే పద్మావతి గురువారం సందర్శించారు. వరద బాధితుల కష్టాలను అడిగి తెలుసుకుని, వారికి ఇబ్బందులు కలగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.