సరిహద్దులో పరిస్థితులు మెరుగుపడ్డాయ్: అజిత్‌ దోవల్

సరిహద్దులో పరిస్థితులు మెరుగుపడ్డాయ్: అజిత్‌ దోవల్

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు. గడిచిన తొమ్మిది నెలల్లో సరిహద్దులో పరిస్థితులు మెరుగుపడ్డాయని దోవల్ పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం కొనసాగుతుందన్నారు. ఇరు దేశాధినేతలు కజాన్‌లో భేటీ కావడం ఉద్రిక్తతలను తగ్గించిందన్నారు. చైనాలో జరిగే SCO సదస్సుకు ప్రధాని మోదీ హాజరవుతున్నారని అధికారికంగా ప్రకటించారు.