నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KMM: బోనకల్ మండలం రాయన్నపేట ఫీడర్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ మనోహర్ తెలిపారు. 11KV విద్యుత్ లైన్ మరమత్తులు కారణంగా ఫీడర్ పరిధిలోని ప్రాంతాలలో ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం జరుగుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.