పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని రైతు మృతి

KRNL: ఆదోని మండలం గణేకల్ గ్రామంలో గురువారం రైతు బంగారయ్య(35) రైలు ప్రమాదంలో మృతి చెందాడు. పొలానికి నీళ్లు కట్టేందుకు వెళ్లిన సమయంలో పట్టాలు దాటుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. లైట్ ఫోక్స్‌కు సిగ్నల్స్ కనిపించకపోవడంతో ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. శవ పరీక్ష కోసం ఆదోని రైల్వే పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.