'చేనేత కార్మికులు సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

BHNG: చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, జాతీయ హ్యాండ్‌లూమ్ బోర్డు మాజీ మెంబర్, BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్నాటి ధనుంజయ కార్మికులతో అన్నారు. మంగళవారం ఆలేరులోని సిల్క్ నగర్ కాలనీలో శివశంకర్ సిల్క్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.