దుర్గానగర్‌లో CMRF చెక్కుల పంపిణీ

దుర్గానగర్‌లో CMRF చెక్కుల పంపిణీ

NZB: మాక్లూర్ మండలం దుర్గానగర్ కింది తండా గ్రామానికి చెందిన బాధితురాలు అనితకు రూ.18 వేల విలువైన సీఎన్ఆర్ఎఫ్ (CMRF) చెక్కును సోమవారం కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం ఈ చెక్కును అందజేశారు. ప్రభుత్వం అందించిన సహాయానికి బాధితురాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.