అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ
★ సోమందేపల్లిలో కళాశాల భవనానికి భూమి పూజ చేసిన మంత్రి సవిత
★ నీటి కోసం పోరాడకుంటే భవిష్యత్ తరాలకు నష్టం: జిల్లా YCP అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి
★ కొత్తపేట 63 హైవేపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్రగాయాలు