గంగారం మండలంలో నేడు కరెంట్ కట్

MHBD: గంగారం మండలో కేంద్ర ప్రజలకు ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్థానిక సబ్ స్టేషన్‌లో 33 కేవీ ఫీడర్ మెయింటెనెన్స్ చేస్తున్నట్లు చెప్పారు. మండల ప్రజలు విద్యుత్ సరఫరాలో అంతరాయానికి సహకరించాలని కోరారు.