ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

KRNL: హొళగుంద మండలం నెరణికి తండా, కొత్త పేట, నెరణికి, ఎల్లార్తి గ్రామాలకు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఈరోజు పర్యటించనున్నారని వైసీపీ మండల కన్వీనర్ షఫీవుల్లా తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి చేపట్టే 'కోటి సంతకాల సేకరణ', 'రచ్చబండ' కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని చెప్పారు.