మేడిపల్లిలో సైబర్ నేరాలు.. జర జాగ్రత్త..!

మేడిపల్లిలో సైబర్ నేరాలు.. జర జాగ్రత్త..!

MDCL: సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 1,500కు పైగా సైబర్ ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో సుమారు 1,300 ఫిర్యాదులను డిస్‌పోజ్ చేయగా, 200 ఫిర్యాదులపై కేసులు నమోదు చేశారు. నమోదు చేసిన కేసులను సత్వరంగా ప్రాసెస్ చేస్తూన్నారు.