సర్పంచ్, వార్డ్ సభ్యులకు ప్రచారంపై MLA సూచనలు
ASF: బెజ్జూర్ మండల కేంద్రంలో BJP మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్థి దుర్గం జ్యోతి లక్ష్మి, వార్డు సభ్యులతో ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారంపై వారికి పలు సూచనలు చేశారు. గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవంగా పనిచేసి పార్టీ మద్దతు తెలిపిన వారిని గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.