బీజేపీ కార్యవర్గ సభ్యుల ప్రకటన
TG: రాష్ట్రంలో కార్యవర్గ సభ్యులను బీజేపీ ప్రకటించింది. కార్యవర్గానికి శాశ్వత ఆహ్వానితులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలను వెల్లడించింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా 116 మందిని, రాష్ట్ర కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులుగా 62 మంది, కార్యవర్గ ప్రత్యేక శాశ్వత ఆహ్వానితులుగా 20 మందిని నియమించింది.