ఆటో యూనియన్ కొత్త కార్యవర్గ సభ్యులు ఎన్నిక

ఆటో యూనియన్ కొత్త కార్యవర్గ సభ్యులు ఎన్నిక

HNK: ఐనవోలు మండలం కొండపర్తి ఫ్రెండ్స్ ఆటో డ్రైవర్ యూనియన్ నూతన అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యుల ఎన్నికలు శనివారం నిర్వహించగా, మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించి కట్ట సాంబరాజు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించిన వారితో అధ్యక్షుడు భవిష్యత్తులో ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.