1300 పోస్టులు.. రెండ్రోజులే గడువు!

1300 పోస్టులు.. రెండ్రోజులే గడువు!

ఐడీబీఐ బ్యాంకు 2026-27 సంవత్సరానికి దేశవ్యాప్తంగా 1,300 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిలో జూనియర్ అసిస్టెంట్ మేనేజ‌ర్ గ్రేడ్ 'O' 1100 పోస్టులు, 200 అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ 'A' ఖాళీలున్నాయి. హైదరాబాద్ జోన్లో 65 పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు మార్చి 19లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.