తుళ్లూరులో కొనసాగుతున్న అండర్ బైపాస్ నిర్మాణ పనులు
GNTR: రాజధాని పరిధిలోని తుళ్లూరు మండలం వెంకటపాలెం సమీపంలో నిర్మిస్తున్న బాహుబలి బ్రిడ్జి నిర్మాణం పనులు వేగవంతమయ్యాయి. సోమవారం అండర్ బైపాస్ నిర్మాణ పనులను భారీ యంత్రాలతో వేగంగా నిర్వహించారు. మరికొద్ది రోజుల్లో ఈ పనులు పూర్తవుతాయని ఇంజినీర్లు తెలిపారు.