మావోయిస్టులు లొంగిపోవాలి ఉపాధి కల్పిస్తాం: ఐజీ

మావోయిస్టులు లొంగిపోవాలి ఉపాధి కల్పిస్తాం: ఐజీ

MLG: ములుగు జిల్లాలోని కర్రెగుట్టలో తెలంగాణ పోలీలు ఎలాంటి ఆపరేషన్ చేయట్లేదని మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలు తెలిపారు. మావోయిస్టులు లొంగిపోవాలని హెచ్చరించారు. శాంతి చర్చలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. కేంద్ర బలగాల నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. మూడు రోజుల్లో 252 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోలకు ఉపాధి కల్పిస్తాం తెలిపారు.