భౌతిక దాడికి పాల్పడిన ఏడుగురు అరెస్ట్

భౌతిక దాడికి పాల్పడిన ఏడుగురు అరెస్ట్

NRML: మద్యం దుకాణంలో ముగ్గురిపై భౌతిక దాడికి పాల్పడిన ఘటన భైంసా పట్టణంలో చోటుచేసుకుంది. ఈ మేరకు ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు CI సాయికుమార్ తెలిపారు. ఇటీవల మద్యం దుకాణం వద్ద జరిగిన గొడవలో ఉసామా, అసిఫ్, ఇబ్రహీం బాధితులపై దాడి చేశారు. ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు సీఐ పేర్కొన్నారు.