గణేష్ మండపాల ఆర్గనైజర్లకు ఎస్పీ సూచనలు

TPT: వినాయక చవితి మండపాల ఏర్పాటు చేసుకునేందుకు పోలీసు నియమ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ మేరకు ఉత్సవ కమిటీల వారు పోలీస్ వారి అనుమతికి రుసుము లేని సింగిల్ విండో విధానం అనుసరించాలన్నారు. అనంతరం డిజేలు ఉపయోగించరాదన్నారు. https://ganeshutsav.net & Link open మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి OTP ద్వారా లాగిన్ చేసి పూర్తి చేయాలన్నారు.