జిల్లాస్థాయి పోటీలలో బైంసా విద్యార్థికి రెండవ బహుమతి

జిల్లాస్థాయి పోటీలలో బైంసా విద్యార్థికి రెండవ బహుమతి

NRML: నిర్మల్ పట్టణంలోని టీఎన్జీవో సంఘ భవనంలో ఎయిడ్స్ వ్యాధి అవగాహనపై జిల్లా స్థాయిపోటీలలో బైంసాకు చెందిన శ్రాగ్వి ద్వితీయ స్థానం సాధించి తన ప్రతిభను కనబరిచింది. జిల్లాలో ఎంపిక చేయబడ్డ 84 పాఠశాల విద్యార్థులకు ఈ పోటీలను నిర్విహించాగా పోటీల్లో ద్వితీయ బహుమతి శ్రాగ్వి వాసవి హైస్కూల్, కన్సోలేషన్ డీఈఓ రామారావు చేతులు మీదుగా బహుమతి అందుకుంది.