VIDEO: 'కుల వివక్ష చూపుతే చట్టపరమైన చర్యలు'
BHNG: మోత్కూర్ మండలం కొండగడప గ్రామంలో ఆర్‌ఐ సుమన్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కౌన్సిలర్ కొండా శోభ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలపై కుల వివక్ష చూపుతే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతి, డాక్టరు ఉమా తదితరులు పాల్గొని పౌర హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించారు..