VIDEO: బాలికలకు HPV టీకా వేయించాలి: ఎమ్మెల్యే

VIDEO: బాలికలకు HPV టీకా వేయించాలి: ఎమ్మెల్యే

E.G: రాజమండ్రిలోని అంబేద్కర్ నగర్ UHCలో HPV వాక్సినేషన్ కార్యక్రమాన్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. బాలికలను గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షించేందుకు HPV టీకా వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా 9 నుంచి 14 ఏళ్ల వయస్సు గల బాలికలకు HPV టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని వెల్లడించారు.