విశ్వకర్మ జయంతి పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం

GNTR: జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు చేతుల మీదుగా పత్రిక ఆవిష్కరించారు. భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.