ఘట్కేసర్ నుంచి ఖాళీగా MMTS ట్రైన్..?
MDCL: ఘట్కేసర్ నుంచి లింగంపల్లి వెళ్లే MMTS రైలు ఖాళీగా వెళుతుందని, చాలా తక్కువ మంది ప్రయాణికులు MMTS రైలును ఆశ్రయిస్తున్నట్లుగా ఓ అధికారి తెలిపారు. దీనిపై ప్రయాణికులను అడగగా.. ఒక్కోసారి సమయానికి రావడం లేదని, మరోవైపు లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇబ్బంది కావడంతో కొంతమంది ప్రయాణికులు బస్, ఉప్పల్ నుంచి మెట్రోలో వెళుతున్నట్లు చెబుతున్నారు.