నగరంలో టపాసులు పేల్చడం నిషేధం: సీవీ ఆనంద్

HYD: భద్రతా కారణాల వల్ల నగరంలో టపాసులు కాల్చడాన్ని సీపీ సీవీ ఆనంద్ నిషేధించారు. భారత్-పాకిస్థాన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో ప్రజల్లో భయం రాకుండా ఈ చర్య తీసుకున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల్లో కూడా టపాసులు వాడకూడదని స్పష్టం చేశారు. ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.