ధర్మేంద్ర మృతి.. స్టార్ క్రికెటర్ల నివాళి

ధర్మేంద్ర మృతి.. స్టార్ క్రికెటర్ల నివాళి

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మృతికి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ సహా పలువురు స్టార్ క్రికెటర్లు నివాళులర్పించారు. భారతీయ సినిమా ఒక గొప్ప దిగ్గజాన్ని కోల్పోయిందని వారు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే, ధర్మేంద్ర ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతారని VVS లక్ష్మణ్ పేర్కొన్నారు.