పీర్జాదిగూడలో మంచినీటి పరీక్షలు

పీర్జాదిగూడలో మంచినీటి పరీక్షలు

HYD: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు మంచినీటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్వాలిటీ టెస్టింగ్ చేసిన అధికారులు, అనేక ప్రాంతాల్లో ప్రమాణాల ప్రకారంగా మున్సిపల్ వాటర్ సప్లై జరుగుతున్నట్లుగా గుర్తించారు. ఎక్కడైనా నీటి రుచి, రంగులు మార్పులు కనిపిస్తే తమకు ఫిర్యాదు చేస్తే తగిన విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.