VIDEO: మేఘాల కొండ మీద కిక్కిరిసిన పర్యాటకులు

VIDEO: మేఘాల కొండ మీద కిక్కిరిసిన పర్యాటకులు

ASR: చింతపల్లి మండలం ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆంధ్ర కాశ్మీర్ లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరిగింది. వీకెండ్ ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. లంబసింగిలో పొగమంచు అందాలు ఆస్వాదించారు. ముఖ్యంగా చెరువులవేనం మేఘాల కొండ మీద పర్యాటకులు కిక్కిరిసి కనిపించారు. పాల సముద్రాన్ని తలపించే మంచు మేఘాల అందాలను వ్యూ పాయింట్ నుంచి తనివితీరా ఆస్వాదించారు.