VIDEO: నేలకూలిన భారీ వృక్షం
PPM: కురుపాం మండలం కొండబారిడి గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై సోమవారం భారీ వృక్షం నేలకూలి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు వైపులా వాహనాల నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంబంధిత అధికారులు వృక్షన్ని తొలిగించి రహదారి క్లియర్ చేయాలని వాహనదారులు కోరుతున్నారు.