అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

KKD: జిల్లాలోని అర్హతగల ఆక్వా చెరువులన్నింటినీ 'ఆక్వా జోన్' పరిధిలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో మత్స్యశాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఆక్వా చెరువులకు అనుమతుల విధానం, జోన్ పరిధిలో ఉన్న చెరువుల వివరాలపై చర్చించారు. చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు.