'సీఎం సహాయనిధి పేదలకు అండ'

'సీఎం సహాయనిధి పేదలకు అండ'

SRPT: గరిడేపల్లి మండలం సీత్లాతండా గ్రామంలో సర్పంచ్ లక్పతి నాయక్ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సీఎం సహాయనిధి పేదలకు అండగా నిలుస్తోందన్నారు. మంత్రి ఉత్తమ్ సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.