VIDEO: 'కాంగ్రెస్ గుండా రాజకీయాలకు భయపడేది లేదు'
MNCL: కన్నెపల్లి మండలం మెట్పల్లిలో BRS బలపరుస్తున్న అభ్యర్థి సర్పంచుగా గెలుస్తాడనే అక్కస్సుతో మహిళలను ముందు పెట్టుకుని కాంగ్రెస్ గుండాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, రౌడీలకు భయపడేది లేదని మాజీ MLA దుర్గం చిన్నయ్య అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. BRS మద్దతుదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.