సెలవులు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

సెలవులు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

NZB: జిల్లాలో నిర్వహించిన పేరెంట్స్-టీచర్స్ మీటింగ్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థులకు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండి ప్రతిభను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలపై పర్యవేక్షణ వహించాలని, బాలికల విద్యను ప్రోత్సహించాలని అన్నారు.