నటుడుకి జె సి రాజు మేడే శుభాకాంక్షలు

VZM: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఏపీటీయఫ్ నాయకులు జె సి రాజు కార్మిక లోకానికి ‘మే డే శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని పేర్కొన్నారు. ఈ మేరకు బొబ్బిలిలో గురువారం అయన ప్రముఖ నిర్మాత, దర్శకులు ఆర్ నారాయణ మూర్తిని స్థానిక కార్మిక సంఘ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి ప్రపంచ కార్మిక శుభాకాంక్షలు తెలిపారు.