APASP బెటాలియన్‌ DSP మృతి

APASP బెటాలియన్‌ DSP మృతి

KDP: సిద్దవటంలోని 11వ APASP బెటాలియన్‌లో పనిచేస్తున్న DSP కందుల వెంకట్ రెడ్డి (60) అనారోగ్యంతో చికిత్స పొందుతూ.. శుక్రవారం మరణించినట్లు బెటాలియన్ అధికారులు తెలిపారు. కలసపాడు మండలం అక్కివారిపల్లి గ్రామానికి చెందిన ఆయన 1991లో RSIగా సేవలు ప్రారంభించి, క్రమంగా పదోన్నతులు పొందుతూ DSPగా కొనసాగుతున్నారు.