సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

AKP: పరవాడ మండలం లంకెలపాలెంకు చెందిన అక్కిరెడ్డి శ్రీనివాసరావుకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గురువారం సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.2.34 లక్షల చెక్కు అందజేశారు. పరవాడ మరిడిమాంబ కళ్యాణ కళ్యాణమండపంలో జరిగిన కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు చెక్కును తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.