VIDEO: రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి

VIDEO: రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి

GNTR: తాడేపల్లిలోని మహానాడు ప్రాంతంలో కృష్ణా నది వరద ముంపు నివారణకు మంత్రి నారా లోకేశ్ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో రూ. 294.20 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. తీరప్రాంత ప్రజల వరద కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఈ గోడను నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే కృష్ణా పుష్కరాల నాటికి ఈ పనులన్నీ పూర్తి చేయనున్నారు.