పాఠశాలల మౌలిక వసతులను పరిశీలించిన డీఈవో

పాఠశాలల మౌలిక వసతులను పరిశీలించిన డీఈవో

SDPT: కోహెడ మండలంలోని వరికోలు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి సందర్శించి తరగతి గదుల లేమి, దెబ్బతిన్న ఫ్లోరింగ్, టాయిలెట్స్ సమస్యలు, ఎగుడు దిగుడు గ్రౌండ్ వంటి మౌలిక వసతుల లోపాలను గుర్తించారు. కొత్త భవనాలు, టాయిలెట్స్, ఫ్లోరింగ్, గ్రౌండ్ లెవెలింగ్ పనులకు ఎస్టిమేట్లు సిద్ధం చేసి కలెక్టర్‌కు పంపుతామని తెలిపారు.