సీఎం వ్యాఖ్యలకు రఘునందన్ రావు కౌంటర్
TG: KCR అవినీతిపై ఆధారాలున్నాక గవర్నర్ అనుమతి ఎందుకని CM రేవంత్‌ని MP రఘునందన్ ప్రశ్నించారు. 'BRS పాలనలో మిమ్మల్ని రెండుసార్లు అరెస్టు చేసినప్పడు ఎవరి అనుమతి తీసుకున్నారు. KCR కుటుంబసభ్యులను అరెస్టు చేయవద్దని AICC పెద్దలు చెప్పారు. అందుకే వారిని అరెస్టు చేయకుండా టైమ్ పాస్ చేస్తున్నారు. KTRను ముందు రిమాండ్ చేయండి.. ఆ తర్వాత కోర్టులు చూసుకుంటాయి' అని అన్నారు.