'శ్రీరాంపూర్ నూతన తహసీల్దారుగా రాముడు'

'శ్రీరాంపూర్ నూతన తహసీల్దారుగా రాముడు'

PDPL: కాల్వ శ్రీరాంపూర్ మండలం నూతన తహసీల్దారు, జాయింట్ సబ్ రిజిస్టార్‌గా డాక్టర్ రాపల్లి రాముడు బాధ్యతలు చేపట్టారు. కార్యాలయం సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మధ్యవర్తులు, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. మండలంలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.