ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ బోథ్‌లో ఉపాధి హమీ పనులను పరిశీలించిన ఎంపీడీవో రమేష్
★ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్ హరిత
★ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు అక్రిడేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి: కమిషనర్ ప్రియాంక
★ రౌడీయిజం చేస్తే చర్యలు తప్పవు: DSP జీవన్ రెడ్డి