ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

CTR: రంజాన్ మాసం సందర్భంగా చిత్తూరు పాత బస్టాండ్ బిలాల్ మసీదులో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. టీడీపీ నగర మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే.. మసీదు పెద్దలు, మైనారిటీ నాయకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.