చిన్న నీటి వనరుల గణనను పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

చిన్న నీటి వనరుల గణనను పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

GDWL: దేశవ్యాప్తంగా ఐదేళ్లకోసారి నిర్వహించే 7వ మైనర్ ఇరిగేషన్, 2వ వాటర్ బాడీస్ సెన్సెస్ (చిన్న నీటి వనరుల గణన) ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా పూర్తి చేయాలి అని జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాస్థాయి స్టీరింగ్‌ కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. జల వనరుల గణారులు అప్‌డేట్ చేయాలన్నారు.